Kejriwal Letter To Cbn: సీఎం చంద్రబాబుకు అరవింద్ కేజ్రీవాల్ లేఖ..! 3 d ago
ఏపీ సీఎం చంద్రబాబుకు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాసారు. అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మీ స్పందన తెలియచేయాలని కేజ్రీవాల్ లేఖలో పేర్కొన్నారు. అమిత్ షా కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు, బాబా సాహెబ్ను అవమానించిన అమిత్ షానే మోదీ సమర్థిస్తున్నారని అన్నారు. దీనిపై మీరు లోతుగా ఆలోచించాలని ప్రజలు కోరుకుంటున్నట్లు కేజ్రీవాల్ లేఖలో చెప్పారు.